News February 8, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుగలిమిలేమి వసుధను సుమతీ!
తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చిన విధంగానే భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం వస్తూ ఉంటాయి. పేదరికం, ఐశ్వర్యం శాశ్వతం కాదు.
Similar News
News February 17, 2026
శుభ సమయం (17-2-2026) మంగళవారం

➤ తిథి: అమావాస్య సా.5.38 వరకు
➤ నక్షత్రం: ధనిష్ట రా.9.41 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.22-8.44, ఉ.9.31-11.14, మ.12.11-1.09, మ.3.03-సా.5.56
➤ రాహుకాలం: ప.3.00-4.30 వరకు
➤ యమగండం: ఉ.9.00-10.30 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.8.45-9.30 వరకు, రా.10.56-11.46
➤ వర్జ్యం: తె.4.58 లగాయతు.
➤ అమృత ఘడియలు: ఉ.10.57-మ.12.36 వరకు
News February 17, 2026
శుభ సమయం (17-2-2026) మంగళవారం

➤ తిథి: అమావాస్య సా.5.38 వరకు
➤ నక్షత్రం: ధనిష్ట రా.9.41 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.22-8.44, ఉ.9.31-11.14, మ.12.11-1.09, మ.3.03-సా.5.56
➤ రాహుకాలం: ప.3.00-4.30 వరకు
➤ యమగండం: ఉ.9.00-10.30 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.8.45-9.30 వరకు, రా.10.56-11.46
➤ వర్జ్యం: తె.4.58 లగాయతు.
➤ అమృత ఘడియలు: ఉ.10.57-మ.12.36 వరకు
News February 17, 2026
KMR: మల్లికార్జున ‘మంత్రం’.. మున్సిపల్ పీఠాలపై హస్తం!

కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. జిల్లా కాంగ్రెస్ పగ్గాలను ఏలే మల్లికార్జున్ చేపట్టిన తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేశారు. మున్సిపల్ ఎన్నికల రణక్షేత్రంలో వ్యూహకర్తగా వ్యవహరించి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను కాంగ్రెస్ ఖాతాలో వేయడంలో కీలక పాత్ర పోషించారు. అసంతృప్త నేతలను బుజ్జగించడం, స్వతంత్రులను కలుపుకుపోవడంలో ఆయన ప్రదర్శించిన చాకచక్యం పార్టీకి ఊపిరిపోసింది.


