News September 7, 2024

వాట్సాప్‌లో త్వరలో సూపర్ ఫీచర్

image

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ తరహాలో వాట్సాప్‌లో స్టేటస్‌లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్ త్వరలో రానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ హెడ్ కార్ల్ వూగ్ తెలిపారు. అలాగే స్టేటస్‌లలో ఫ్రెండ్స్(కాంటాక్ట్స్)ను ట్యాగ్ చేసే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్లను డెవలప్ చేస్తున్నామని, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది కచ్చితంగా చెప్పలేనని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 5, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 5, 2024

అక్టోబర్ 5: చరిత్రలో ఈరోజు

image

1911: నటి, గాయని పసుపులేటి కన్నాంబ జననం
1975 : హాలీవుడ్ నటి కేట్ విన్‌స్లెట్ జననం
2001 : ఖాదీ ఉద్యమ నాయకురాలు కల్లూరి తులశమ్మ మరణం
2011 : యాపిల్ సంస్థ సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణం
1864 : కలకత్తాలో సంభవించిన పెను తుపానులో 60,000 మందికి పైగా మృతి
* ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం