News February 4, 2025
‘తిల్లు ముల్లు’లా సూర్య, శాంసన్ తీరు: అశ్విన్

ENGతో T20 సిరీస్‌లో విఫలమైన సూర్య, శాంసన్ ఆట తీరుపై అశ్విన్ స్పందించారు. ‘తిల్లు ముల్లు అనే మూవీలో రజినీకాంత్ 2 పాత్రలు పోషిస్తారు. మీసంతో ఒకటి, లేకుండా మరో క్యారెక్టర్లో ఉంటారు. సంజూ, సూర్యలను చూస్తుంటే అలాగే ఉంది. 5మ్యాచ్‌లలో ఒకే రకమైన బాల్, షాట్‌కు ఔట్ అయ్యారు. సూర్య తన బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోవాలి. మనసులో అనేక ఆలోచనలతో సంజూ ఉన్నారు. ఇలా ఉంటే బ్యాటింగ్ చేయడం కష్టం’ అని పేర్కొన్నారు.
Similar News
News February 15, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 15, 2025
శుభ ముహూర్తం (15-02-2025)

✒ తిథి: బహుళ తదియ రా.10.28 వరకు
✒ నక్షత్రం: ఉత్తర రా.12.33 వరకు
✒ శుభ సమయం: ఉ.11.38 నుంచి మ.12.14, సా.4.38-సా.5.26
✒ రాహుకాలం: ఉ.9.00 నుంచి ఉ.10.30 వరకు
✒ యమగండం: మ.1.30 నుంచి మ.3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36 వరకు
✒ వర్జ్యం: ఉ.6.35 నుంచి ఉ.8.17 వరకు
✒ అమృత ఘడియలు: సా.4.31 నుంచి సా.6.33 వరకు
News February 15, 2025
ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ

ఫ్రాన్స్, యూఎస్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలోని ఎయిర్ పోర్టులో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. ఈనెల 10న ఫ్రాన్స్ వెళ్లిన ఆయన అక్కడ రెండు రోజులు పర్యటించారు. అనంతరం USలో 12, 13 తేదీల్లో పర్యటించి అధ్యక్షుడు ట్రంప్ సహా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తులసీ గబ్బార్డ్, ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి తదితరులతో భేటీ అయ్యారు.