News June 29, 2024
T20WC: చరిత్రలో ఇదే తొలిసారి
ఇవాళ T20WC ఫైనల్‌లో తలపడనున్న భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఓ అరుదైన ఘనతను నమోదు చేశాయి. గ్రూప్, సూపర్-8 దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడని టీమ్‌లు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. భారత్ గ్రూప్ దశలో ఐర్లాండ్, పాక్, USA, సూపర్-8లో అఫ్గాన్, బంగ్లా, ఆసీస్, సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. సౌతాఫ్రికా గ్రూప్ దశలో శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లా, నేపాల్, సూపర్-8లో USA, ఇంగ్లండ్, విండీస్, సెమీస్‌లో అఫ్గాన్‌పై గెలిచింది.
Similar News
News October 4, 2024
గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ALERT
AP: ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు, టీచర్ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. <
News October 4, 2024
1,497 ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ
SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. పలు విభాగాల్లో 1,497 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీటెక్, BE, ఎంటెక్, Mscతో పాటు పని అనుభవం కలిగిన వారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.750(SC, ST, దివ్యాంగులకు మినహాయింపు). ఇతర వివరాలు, అప్లై చేసుకోవడానికి <
News October 4, 2024
ఇరాన్ పోర్టులో భారత WAR SHIPS.. ఆగిన ప్రతీకార దాడి!
ఇరాన్ మిసైళ్ల దాడికి ఇజ్రాయెల్ ఎందుకు ప్రతీకారదాడి చేయలేదు? అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇది. యుద్ధ నిపుణులు భారత్‌నూ ఓ కారణంగా చెప్తున్నారు. ప్రస్తుతం INS శార్దూల్, INS టిర్, ICGS వీరా గల్ఫ్ తీరంలో ఇరాన్‌తో కలిసి ఓ ట్రైనింగ్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పుడు ఎయిర్‌స్ట్రైక్స్ జరిగితే కలిగే నష్టం అపారం. అందుకే ఇజ్రాయెల్‌తో భారత్ ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. నౌకలు తిరిగొచ్చాక ఏమవుతుందో చూడాలి.