News August 19, 2024

టీచర్లు విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలి: మంత్రి డోలా

image

AP: వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యం అందించడంలో సాంఘిక సంక్షేమ శాఖ కీలకమని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. ANU వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. టీచర్లు విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని, నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి హాస్టల్‌లో అంబేడ్కర్, జగ్జీవన్ ఫొటోలు ఉంచి, వారి స్ఫూర్తిని విద్యార్థులకు వివరించాలన్నారు. త్వరలోనే అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యను పునరుద్ధరిస్తామని తెలిపారు.

Similar News

News July 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 6, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 6, 2025

శుభ సమయం (06-07-2025) ఆదివారం

image

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.8.15 వరకు తదుపరి ద్వాదశి
✒ నక్షత్రం: విశాఖ రా.10.37 వరకు తదుపరి అనురాధ
✒ శుభ సమయం: సామాన్యము
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: తె.3.03-4.49 వరకు
✒ అమృత ఘడియలు: మ.12.50-2.36 వరకు