News March 8, 2025
ఫైనల్ కోసం టీమ్ ఇండియా కసరత్తులు

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం టీమ్ ఇండియా కసరత్తులు చేస్తోంది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రేపు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.
Similar News
News February 12, 2026
బాపట్ల: మలేరియా అధికారిగా నాగార్జున రెడ్డి

బాపట్ల జిల్లా మలేరియా అధికారిగా డాక్టర్ నాగార్జున రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో మలేరియా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలు చేపడతామన్నారు.

‘బంగారు తీగ’ కలుపుతో అపరాల పంటకు ముప్పు.. నివారణ ఎలా?

అపరాల పంటలకు బంగారు తీగ కలుపు ముప్పు ఎక్కువ. అందుకే పంట విత్తిన వెంటనే ఎకరాకు 200L నీటిలో పెండిమిథాలిన్ 30% 1.25 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి. వరి మాగాణిలో మినుము విత్తితే వరి పనలు తీసిన వెంటనే ఎకరాకు 1.25L పెండిమిథాలిన్ 30%ను 20KGల ఇసుకలో కలిపి పొలంలో చల్లాలి. అలాగే మినుము విత్తిన 20 రోజులకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200mlను కలిపి పిచికారీ చేసి బంగారు తీగ కలుపును నివారించవచ్చు.