News May 4, 2024

అందుకే సినిమాలకు విరామం: షారుఖ్

image

పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో తన అభిమానుల్ని అలరించిన షారుఖ్ ఖాన్, ఆ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుండటమే దీనిక్కారణమని ఆయన తాజాగా తెలిపారు. ‘గత ఏడాది చాలా బిజీగా ఉన్నాను. ఒళ్లు అలిసిపోయేలా కష్టించాను. అందుకే కొంత గ్యాప్ ఇచ్చాను. ఐపీఎల్‌లో కేకేఆర్ ఆడే ప్రతి మ్యాచ్‌కూ హాజరవుతానని టీమ్‌కు మాటివ్వడం కూడా ఓ కారణం. త్వరలో కొత్త సినిమా స్టార్ట్ చేస్తాను’ అని వెల్లడించారు.

Similar News

News January 13, 2026

‘యువత’ జైలు పాలు

image

TG: మత్తు పదార్థాలు వినియోగం, పొక్సో కేసులు, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. 2025లో పలు కేసుల్లో 42,566 మంది జైలుకు వెళ్లగా వారిలో 19,413 మంది 18-30 ఏళ్ల వారేనని జైళ్ల శాఖ నివేదిక పేర్కొంది. 2024తో పోలిస్తే ఇది ఏకంగా 13% అధికమని తెలిపింది. 40,090 మంది తొలిసారి నేరం చేసి జైలు శిక్ష అనుభవించినట్లు వెల్లడించింది. గత ఏడాది 3,634 ఖైదీలు విడుదలైనట్లు పేర్కొంది.

News January 13, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 13, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.24 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.17 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 13, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 13, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.24 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.00 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.17 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.