News March 30, 2024

కండక్టర్ల నిర్వాకం.. ప్రభుత్వంపై భారీ భారం

image

TG: మహిళలకు RTC బస్సుల్లో ఫ్రీ జర్నీ కోసం జీరో టికెట్ల జారీలో కండక్టర్లు తిరకాసు చేస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియోను పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తుండటంతో అవసరం లేకపోయినా ఎక్కువ జీరో టికెట్లు ఇచ్చేస్తున్నారు. వరంగల్ రీజియన్‌లో ఓ కండక్టర్ అదనంగా రూ.లక్ష విలువైన టికెట్లు జారీచేశారు. చాలా చోట్ల ఇలానే జరుగుతుండటంతో ఈ డబ్బులు చెల్లించే ప్రభుత్వంపై భారీ భారం పడుతోంది.

Similar News

News March 31, 2026

అద్భుతం.. లాలాజలంతో నొప్పి నివారణ

image

మానవ లాలాజలంలో ఉండే ఒపియార్ఫిన్ అనే సహజ పదార్థం అద్భుతమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘ఇది మనం వాడే మార్ఫిన్(మెడిసిన్) కంటే 6 రెట్లు ఎక్కువ శక్తిమంతమైనది. శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే పెయిన్ కిల్లర్లను విచ్ఛిన్నం కాకుండా ఇది రక్షిస్తుంది. భవిష్యత్తులో దుష్ప్రభావాలు లేని అద్భుతమైన నొప్పి మాత్రల తయారీకి ఈ పరిశోధన ఎంతో దోహదపడుతుంది’ అని సైంటిస్టులు చెబుతున్నారు.