News August 14, 2024
టీమ్ ఇండియా కెప్టెన్స్, సపోర్ట్ స్టాఫ్ వీళ్లే!
టెస్ట్ & వన్డే కెప్టెన్ – రోహిత్ శర్మ
T20I కెప్టెన్ – సూర్యకుమార్ యాదవ్
ప్రధాన కోచ్ – గౌతమ్ గంభీర్
అసిస్టెంట్ కోచ్ – అభిషేక్ నాయర్
అసిస్టెంట్ కోచ్ – టెన్ డస్కాటే
బౌలింగ్ కోచ్ – మోర్నే మోర్కెల్
ఫీల్డింగ్ కోచ్ – టి.దిలీప్
Similar News
News September 15, 2024
ఏడాదికి ఓసారైనా ఈ పరీక్షలు చేయించండి
ఎంత ఆరోగ్యవంతులైనా ఏడాదికి కనీసం ఒక్కసారైనా కొన్ని టెస్టులు చేయించాలంటున్నారు అపోలో వైద్యుడు డా. సుధీర్ కుమార్. షుగర్, బీపీ టెస్టులే కాకుండా ఎకోకార్డియోగ్రామ్, హీమోగ్లోబిన్, ఈసీజీ, యూరిక్ యాసిడ్, విటమిన్ డీ-బి12, ట్రెడ్‌మిల్ టెస్ట్, క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ టెస్ట్, చెస్ట్ ఎక్స్‌రే సహా 20 టెస్టుల్ని చేయిస్తే ముందుగానే పెను సమస్యల్ని గుర్తించొచ్చని ఆయన ట్విటర్‌లో వివరించారు.
News September 15, 2024
488 జాబ్స్.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
AP: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో (SEP 16) ముగియనుంది. రెగ్యులర్ ప్రాతిపదికన లేటరల్ ఎంట్రీ విధానంలో భర్తీ కానున్న ఈ పోస్టులకు మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB/DM) చేసిన వారు అర్హులు. వయసు ఓసీలకు 42 ఏళ్లు , మిగతా వారికి 47 ఏళ్లు మించకూడదు. పూర్తి వివరాల కోసం <
News September 15, 2024
భారత దిగ్గజాలు ఇండియాను పాక్‌కు పంపండి.. ప్లీజ్: మోయిన్
పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్‌ను పంపేలా క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్, ద్రవిడ్, గంగూలీ బీసీసీఐతో మాట్లాడాలని పాక్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ‘క్రికెట్ ఆగకూడదు. ఇరు దేశాలు ఆడటమనేది పాక్‌తో పాటు మొత్తం క్రికెట్‌కు మంచిది. ఇండియా రాకపోతే పాక్ కూడా భారత్‌లో పర్యటించకూడదు’ అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.