News April 29, 2024

తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఇదే: కాంగ్రెస్

image

TG: రాష్ట్రానికి బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా పెద్ద గుడ్డును గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసింది. తెలంగాణ అడిగినవి ఇవి అంటూ ‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మేడారం సమ్మక్క-సారలక్క జాతరకు జాతీయ హోదా, బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా’ వంటి పలు అంశాలతో ఫ్లెక్సీని ప్రదర్శించింది. చివరికి బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అంటూ ఓ పెద్ద గుడ్డును పెట్టింది.

Similar News

News April 15, 2026

తేజ మిర్చికి రికార్డు ధర.. క్వింటా రూ.21,100

image

TG: వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ ‘తేజ రకం’ మిర్చికి సీజన్‌లోనే అత్యధిక ధర లభించింది. వరుస సెలవుల అనంతరం మార్కెట్ పునఃప్రారంభం కావడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు క్వింటాకు గరిష్ఠంగా రూ. 20,100 ధర పలకగా.. ఇవాళ్టి వేలంలో రూ.21,100 పలికింది. ఆశించిన దానికంటే అధిక ధర రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.