News December 5, 2024

శాపం వరంగా మారడమంటే ఇదే..

image

సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకోవడమంటే ఇదే. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల రష్యాపై వెస్ట్రన్ కంట్రీస్ ఎడాపెడా ఆంక్షలు విధించాయి. విచిత్రంగా FMCG, IT, ఫైనాన్స్ సహా అన్ని MNCలు వెళ్లిపోయాయి. ఇప్పుడదే రష్యాకు వరంగా మారింది. వెళ్లిపోయిన వాటి స్థానంలో స్థానిక బ్రాండ్లు దుమ్మురేపుతున్నాయి. మార్కెట్‌ మొత్తం కైవసం చేసుకున్నాయి. లాభాల పంట పండిస్తున్నాయి. దీంతో నాశనం అవుతుందనుకున్న అక్కడి ఎకానమీ పరుగులు పెడుతోంది.

Similar News

News April 20, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.