News November 26, 2024

ఢిల్లీ వెళ్లింది అందుకే: ఫడణవీస్

image

ఆకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడంపై మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్లానని, రాజకీయాల గురించి కాదని మీడియాతో చెప్పారు. మరోవైపు ఇవాళ ఆయన ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎంగా బాధ్యతలు ఎవరు చేపడుతారనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశముంది.

Similar News

News November 20, 2025

HYD: సౌదీలో మృతదేహాలకు రేపు అంత్యక్రియలు: అజహరుద్దీన్

image

సౌదీలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి రేపు అంత్యక్రియలు చేయనున్నట్లు మైనారిటీ శాఖ మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ మంత్రి అజహరుద్దీన్, ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సౌదీ అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా మృతుల కుటుంబసభ్యులు సైతం సౌదీకి చేరుకున్నారు.

₹600Crతో TG పోలీసు AMBIS అప్‌గ్రేడ్

image

TG పోలీస్ శాఖ నేర పరిశోధన వేగాన్ని పెంచేందుకు ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(AMBIS)ను అప్‌గ్రేడ్ చేస్తోంది. పాతబడిన సర్వర్లు, స్టోరేజ్ స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ₹600Cr మంజూరు చేసింది. ఈ వ్యవస్థ అన్ని PSలలోని పరికరాలను లింక్ చేస్తుంది. AI సాయంతో సెకన్లలోనే బయోమెట్రిక్ మ్యాచింగ్ పూర్తవుతుంది.