News March 29, 2024
‘టిల్లూ స్క్వేర్’ రివ్యూ&రేటింగ్

అమ్మాయి ట్రాప్‌లో పడ్డ హీరో దాన్నుంచి ఎలా బయటకు వచ్చాడనేదే ‘టిల్లు స్క్వేర్’ స్టోరీ. ఇందులోనూ ‘డీజే టిల్లు’ కామెడీని డైరెక్టర్ కంటిన్యూ చేశారు. హీరో సిద్ధూ యాక్టింగ్, టైమింగ్, అనుపమ గ్లామర్ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ నుంచి ఊహించని ట్విస్టులు ఉంటాయి. మ్యూజిక్ ప్లస్ పాయింట్. కొన్ని సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బంది కల్గించడం, సెకండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గడం మైనస్.
RATING: 3/5
Similar News
News February 18, 2026
YouTube డౌన్

ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్, డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు. యాక్సెస్ చేయాలని చూస్తుండగా ‘Something went wrong’ అని చూపిస్తోంది. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో యూట్యూబ్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మీకూ ఇలాగే అవుతోందా? మరోవైపు అంతరాయంపై పేరెంట్ కంపెనీ గూగుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
News February 18, 2026
మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకుంటే…

TG: పరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చిక్కొచ్చి పడింది. మార్చి 15లోపు ఎలక్షన్స్ నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోనున్నాయి. అంతకుముందు నిర్వహిద్దామంటే టెన్త్ ప్రీఫైనల్స్, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సర్కార్ తర్జనభర్జన పడుతోంది. ఈ నెల 23న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయానికి రానుంది.
News February 18, 2026
25,487పోస్టులు.. పరీక్ష వాయిదా

CAPFS, SSF, అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న 25, 487 కానిస్టేబుల్ (<


