News May 22, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: మే 22, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:22 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:42 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు అసర్: సాయంత్రం 4:46 గంటలకు
మఘ్రిబ్: రాత్రి 6:44 గంటలకు
ఇష: రాత్రి 08.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 20, 2026
నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

TG: నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, మేడ్చల్, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పారు. కాగా నిన్న హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది.
News April 20, 2026
డెంగీ తొలి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్

దేశంలోని తొలి డెంగీ వ్యాక్సిన్‌కు డీసీజీఐ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ క్యూడెంగా (TAK-003) వ్యాక్సిన్‌ను టకేడా ఫార్మాసూటికల్ కంపెనీ (జపాన్) అభివృద్ధి చేసింది. 4-60ఏళ్ల మధ్య వారు మూడు నెలల వ్యవధిలో రెండు డోసులలో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది నాలుగు రకాల డెంగీ సిరోటైప్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ ఏడాదిలోనే ఇది అందుబాటులోకి రావొచ్చు. HYDకు చెందిన బయో-ఈ సంస్థతో టకేడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
News April 20, 2026
విజయ్ విడాకుల కేసు.. నేడే విచారణ

TVK అధినేత విజయ్-సంగీత విడాకుల కేసు నేడు చెంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే విజయ్‌కు కోర్టు నోటీసులిచ్చింది. కాగా విజయ్, సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెటిల్‌మెంట్ కింద రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.


