News January 9, 2025
తక్షణమే టోకెన్ల జారీ.. కేంద్రాల వద్ద అదనపు బలగాలు

తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మరణించడంతో టీటీడీ అప్రమత్తమైంది. రద్దీ పెరగడంతో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తక్షణమే జారీ చేయాలని నిర్ణయించింది. భక్తులను అదుపు చేసేందుకు అన్ని కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితిని ఎస్పీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆయనతో హోంమంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు.
Similar News
News April 20, 2026
రాజేంద్రనగర్‌లో ‘Ecorise’ ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచ్

శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ రాజేంద్రనగర్‌లో ‘Ecorise’ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ఏప్రిల్ 19న ప్రారంభించింది. శ్రీత్రిదండి చిన్న జీయర్ స్వామి లాంచ్ చేశారు. 5.24 ఎకరాల్లో 3, 4 BHK వాస్తు ఫ్లాట్లు 2250–4695 చ.అ.లో అందుబాటులో ఉన్నాయి. ORR, గచ్చిబౌలి, ఎయిర్‌పోర్ట్‌కు సులభ కనెక్టివిటీ ఉంది. ప్రత్యేక లాంచ్ ధరలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు 9458799799 సంప్రదించండి.
News April 19, 2026
ఓపెనర్ల పరుగుల వరద.. తీవ్ర పోటీ

టీమ్‌ఇండియా ఓపెనింగ్ స్లాట్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. IPLలో భారత ఓపెనర్లు పరుగుల వరద పారిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్, గిల్, KL రాహుల్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు గిల్ 251 (4 మ్యాచులు), వైభవ్ 246 (6), జైస్వాల్ 223 (6), ఇషాన్ 213 (6), ప్రియాన్ష్ 211 (5), ప్రభ్‌సిమ్రన్ సింగ్ 211 (6), అభిషేక్ 188 (6) రన్స్ చేశారు.