News November 15, 2024

గ‌త వారం ఓటీటీల్లో వీటికే Top Viewership

image

*సిటాడెల్ హ‌నీ బ‌న్నీ- 6.7 Million
*దో ప‌త్తీ- 4 M
*ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (S3)- 3.4 M
* ప్లే గ్రౌండ్ 4: 3.3 M
* విజయ్ 69: 3.2 M, 6. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో: 3 M
* మిత్యా: ది డార్కర్ చాప్టర్: 2.6 M
* రీతా సాన్యాల్ : 2.3 M
*ఈ మూవీస్, వెబ్‌సిరీస్‌లు Netflix, Prime, JioCinema, Disney+ Hotstarలో ప్రసారం అవుతున్నాయి.

Similar News

News December 11, 2024

బంగ్లా హిందువులకు మద్దతుగా కెనడాలో ఆందోళన

image

బంగ్లాదేశ్ హిందువులకు కెనడా హిందువులు అండగా నిలిచారు. ఆ దేశంలో మైనారిటీలకు రక్షణ కల్పించాలంటూ ఒట్టావాలోని బంగ్లా హైకమిషన్ ముందు ఆందోళన చేపట్టారు. ‘షేమ్ షేమ్ బంగ్లాదేశ్’, ‘మహ్మద్ యూనస్ కూనీకోర్’, ‘హిందూలైవ్స్ మ్యాటర్’, ‘హిందువుల ఊచకోత ఆపండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హిందూ స్త్రీలు, పిల్లలను రేప్ చేస్తున్నారు. గతంలో పాక్, అఫ్గాన్‌లో జరిగినట్టే బంగ్లాలోనూ జరుగుతోంది’ అని ఒకరు వాపోయారు.

News December 11, 2024

గంటలో న్యూయార్క్ నుంచి లండన్‌కు..!

image

అమెరికాలోని న్యూయార్క్ నుంచి ఇంగ్లండ్‌లోని లండన్‌కు గంటలో ప్రయాణించేలా ట్రైన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 3,400 మైళ్ల దూరం ప్రస్తుతం విమానంలో వెళ్లాలంటే దాదాపు 7 గంటల సమయం పడుతుంది. అట్లాంటిక్ మహా సముద్రంలో ట్రాన్స్ అట్లాంటిక్ టన్నెల్ ద్వారా రైలులో 54 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు సుమారు 19.8 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. దీనిని నిర్మించేందుకు దశాబ్దాలు పట్టొచ్చు.

News December 11, 2024

2 గంటల్లో 12 పెగ్గులేస్తే..

image

యువత, మధ్య వయస్కుల్లో బింగే, హై ఇంటెన్సిటీ డ్రింకింగ్ అలవాటు ప్రమాద ఘంటికలు మోగిస్తోందని డాక్టర్లు అంటున్నారు. 2 గంటల్లోనే 6 పెగ్గులేస్తే బింగే, 10-12 వరకు తాగితే హై ఇంటెన్సిటీ డ్రింకింగ్ అంటారు. సోషల్ ఆబ్లిగేషన్స్, ఫ్రెండ్స్ వల్ల అతిగా మద్యం తాగే అలవాటు పెరుగుతోందని వారు చెప్తున్నారు. దీంతో పాంక్రియాస్, లివర్, స్టొమక్, హార్ట్, మైండ్, నెర్వస్ సిస్టమ్ రోగాలబారిన పడతాయని వార్నింగ్ ఇస్తున్నారు.