News July 18, 2024
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి అరెస్ట్

అక్రమ ఆయుధాల కేసులో ట్రైనీ IAS <<13641642>>పూజా<<>> ఖేడ్కర్ తల్లి మనోరమను పుణే పోలీసులు అరెస్ట్ చేశారు. రాయగఢ్ జిల్లా మహాడ్‌లోని ఓ హోటల్‌లో తలదాచుకుంటున్న ఈమెను పోలీసులు పట్టుకున్నారు. పిస్టోల్‌తో రైతులను ఆమె బెదిరించిన ఘటనకు సంబంధించి పోలీసులు ఇటీవల ఆమెపై FIR నమోదు చేశారు. కాగా ఆమె స్వగ్రామమైన భల్‌గావ్ మనోరమకు మద్దతు పలుకుతోంది. ఆమె ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
Similar News
News July 6, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (జులై 6, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News July 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 6, 2025
శుభ సమయం (06-07-2025) ఆదివారం

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.8.15 వరకు తదుపరి ద్వాదశి
✒ నక్షత్రం: విశాఖ రా.10.37 వరకు తదుపరి అనురాధ
✒ శుభ సమయం: సామాన్యము
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: తె.3.03-4.49 వరకు
✒ అమృత ఘడియలు: మ.12.50-2.36 వరకు