News December 1, 2024
బియ్యం అక్రమ రవాణాలో నిజాల నిగ్గుతేల్చాలి: ద్వారంపూడి

AP: కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్, MLA కొండబాబు తన పేరు ప్రస్తావించడంపై YCP నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. Dy.CM పవన్ ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకుంటే కొండబాబు చరిత్ర తెలుస్తుందని చెప్పారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అధికారంలో ఉన్నవారు వాస్తవాల నిగ్గుతేల్చాలని సూచించారు.
Similar News
News February 19, 2025
శుభ ముహూర్తం (బుధవారం, 19-02-2025)

తిథి: బహుళ సప్తమి
నక్షత్రం: విశాఖ ఉ.8.11 నుంచి
శుభసమయం: ఉ.9.04 నుంచి 9.28 వరకు
రాహుకాలం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36- మ.12.24
వర్జ్యం: మ.2.25 నుంచి మ.4.11 వరకు
అమృత ఘడియలు: రా.12.58 నుంచి రా.2.44 వరకు
News February 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 19, 2025
నేటి ముఖ్యాంశాలు

* ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ కావాలి: CM చంద్రబాబు
* ఎవరినీ వదిలిపెట్టం.. బట్టలు ఊడదీసి నిలబెడతాం: YS జగన్
* చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది: YCP
* విభజన హామీలను పవనే సాధించాలి: ఉండవల్లి
* సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్‌గా ఉంచుతాం: రేవంత్
* రేవంత్ నిజాయితీగల మోసగాడు: KTR