News April 29, 2024

సింబల్స్ కేటాయింపులో ట్విస్ట్.. టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాస్

image

AP: నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇండిపెండెంట్లకు రిటర్నింగ్ అధికారులు సింబల్స్ కేటాయించారు. విజయనగరం TDP రెబల్ MLA అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాస్ కేటాయించడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాజు గ్లాస్ గుర్తు ఇంకా ఫ్రీ సింబల్స్ జాబితాలోనే ఉందని అధికారులు తెలిపారు. CEC నుంచి సమాచారం రాకపోవడంతో జనసేన పోటీ చేయని చోట్ల స్వతంత్రులకు ఆ గుర్తు కేటాయిస్తున్నామని చెప్పారు.

Similar News

News April 15, 2026

IPLలో చెత్త ఫామ్‌పై రుతురాజ్ రెస్పాన్స్ ఇదే

image

IPL 2026లో <<19651830>>వరుస వైఫల్యాల<<>>తో సతమతమవుతున్న CSK కెప్టెన్ రుతురాజ్ ఎట్టకేలకు నోరు విప్పారు. KKRపై విజయం తర్వాత మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నా ఫామ్ గురించి ఆలోచనలు మెదడును తొలిచేస్తున్నాయి. ప్రస్తుతానికి మిగతా ఆటగాళ్లు నా వైఫల్యాన్ని కవర్ చేస్తున్నారు. ఒక భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాను. అది త్వరలోనే వస్తుందని నమ్ముతున్నాను’ అని రుతురాజ్ పేర్కొన్నారు.