News August 14, 2024
దూర విద్యను అభ్యసించే వారికి యూజీసీ కొత్త మార్గదర్శకాలు
ఈ విద్యా సంవత్సరం నుంచి ఓపెన్, దూర విద్య(ODL), ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లను అభ్యసించే విద్యార్థులకు UGC కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో <
Similar News
News September 16, 2024
బిగ్ బాస్-8: రెండోవారం షాకింగ్ ఎలిమినేషన్
తెలుగు బిగ్ బాస్-8 షో ఈ సారి అంచనాలకు అందకుండా సాగుతోంది. రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారని హోస్ట్ నాగార్జున తెలిపారు. నామినేషన్స్ ఫైనల్స్‌లో ఓం ఆదిత్య, బాషా మిగలగా ఇంటి సభ్యుల ఓటింగ్‌తో అతడిని ఎలిమినేట్ చేశారు. శేఖర్ ఎలిమినేట్ కావడంతో పలువురు హౌస్ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్‌లో బాషా పంచ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
News September 16, 2024
BREAKING: రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. మళ్లీ పాత టెండరింగ్ విధానాన్నే అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.
News September 16, 2024
ఎంబీబీఎస్ తొలి విడత కన్వీనర్ సీట్ల కేటాయింపు
AP: ఏపీలోని 35 మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా <