News November 21, 2024

డేటింగ్‌‌పై స్పందించిన విజయ్ దేవరకొండ

image

తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ‘నా వయస్సు 35ఏళ్లు. నేనింకా సింగిల్ అని మీరు అనుకుంటున్నారా’ అని రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై క్లారిటీ ఇచ్చారు. తనకు ఎంతోకాలంగా తెలిసిన, కోస్టార్‌తోనే డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

Similar News

News November 18, 2025

ఇవాళ్టి నుంచే అబుదాబి T10 లీగ్

image

ఇవాళ్టి నుంచి అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా T10 లీగ్ ప్రారంభంకానుంది. 12 రోజులు జరగనున్న ఈ టోర్నీలో 8 టీమ్స్ 32 మ్యాచులు ఆడనున్నాయి. వెస్టిండీస్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ సారథ్యంలోని డెక్కన్ గ్లాడియేటర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనుంది. టీమ్ ఇండియా మాజీ స్టార్స్ హర్భజన్ సింగ్, మురళీ విజయ్, పీయూష్ చావ్లా వంటివారు కూడా ఈ లీగ్‌లో భాగం కానున్నారు.

నవంబర్ 18: చరిత్రలో ఈరోజు

image

*1901: సినీ దర్శకుడు, నిర్మాత వి.శాంతారాం జననం
*1929: తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల నటి బీఎస్ సరోజ జననం
*1962: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణం (ఫొటోలో)
*1963: పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభం
*1984: నటి నయనతార జననం
*1994: కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు మరణం