News March 30, 2024

రింకూ సింగ్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్

image

నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి తర్వాత KKR ప్లేయర్లను రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కలిశారు. యువ బ్యాటర్లను అభినందిస్తూ వారికి పలు సూచనలు చేశారు. ఈక్రమంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో దిగిన ఫొటోలను KKR ప్లేయర్ రింకూ సింగ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తనకు పలు సూచనలు చేసి స్పెషల్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు థాంక్స్ అని పేర్కొన్నారు.

Similar News

News January 16, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 16, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
✒ ఇష: రాత్రి 7.19 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 16, 2025

కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ట్రంప్

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య <<15166636>>కాల్పుల విరమణ<<>> ఒప్పందాన్ని యూఎస్‌కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. మిడిల్ ఈస్ట్‌లో బందీలను విడిపించేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. త్వరలోనే వారు విడుదల అవుతారని ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో చెప్పారు. ఈ నెల 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

News January 16, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.