News November 17, 2024

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వాల్తేరు DRM

image

AP: విశాఖ వాల్తేరు DRM సౌరభ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ CBIకి పట్టుబడ్డారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆయన మెకానికల్ బ్రాంచ్ పనుల టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి ₹25 లక్షలు డిమాండ్ చేశారు. ముంబైలో ₹10 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా సీబీఐకి దొరికారు. DRMను ప్రస్తుతం CBI విచారిస్తోంది. విశాఖ DRM బంగ్లాలోనూ CBI అధికారులు సోదాలు చేశారు. రైల్వే చరిత్రలో లంచం తీసుకుంటూ పట్టుబడిన 2వ DRM సౌరభ్.

Similar News

News April 16, 2026

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 528 పాయింట్ల లాభంతో 78,639 వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,387 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, టైటాన్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News April 16, 2026

డీలిమిటేషన్.. ఏ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పెరగొచ్చు?

image

జనాభా ప్రాతిపదికనే MP సీట్ల పెంపు ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో TGలో అసెంబ్లీ స్థానాలు 178కి చేరనున్నాయి. HYD-20, RR, మేడ్చల్‌-12 చొప్పున, NZB, NLG, సంగారెడ్డిలో ఎనిమిదేసి, KMM-7, SRPT-6, MBNR, VKB, SDPT, కామారెడ్డి, KNR, HNK, కొత్తగూడెంలో ఐదేసి, ADB, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, MHBD, WGL, MDK, యాదాద్రి, నాగర్‌కర్నూల్‌లో 4, నారాయణ్‌పేట్, వనపర్తి, గద్వాల్, జనగామ, ASF-3, భూపాలపల్లి-2, ములుగు-1.