News August 14, 2024

వైసీపీని విలీనం చేస్తానంటే స్వాగతిస్తాం: షర్మిల

image

AP: వైసీపీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఒకవేళ వారు కలుస్తామని అంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. వైసీపీ చీఫ్‌తో కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్ధమన్నారు. జగన్ తిరిగి అధికారంలోకి రారని జోస్యం చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ సీటుతో పండుగ చేసుకోమని సెటైర్ వేశారు.

Similar News

News September 15, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 15, 2024

తెలుగు దర్శకుడితో లారెన్స్ 25వ మూవీ

image

రమేశ్ వర్మ డైరెక్షన్‌లో రాఘవ లారెన్స్ హీరోగా ఓ మూవీ తెరకెక్కనుంది. ఇది లారెన్స్ 25వ చిత్రం కావడం విశేషం. యాక్షన్ అడ్వెంచరెస్‌గా సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ ఈ మూవీకి నిర్మాత వ్యవహరిస్తున్నారు. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.