News December 1, 2024

అదానీ తొలి సంపాదన ఎంతంటే…

image

తన జీవితంలో మొదటి సంపాదన రూ.10వేలని అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ‘1978లో నా 16 ఏళ్ల వయసులో అహ్మదాబాద్ వదిలేసి ముంబై చేరుకున్నాను. ఏం చేయాలో తెలీదు కానీ వ్యాపారి కావాలని మాత్రం నిశ్చయించుకున్నాను. మహీంద్రా బ్రదర్స్ అనే చోట చేరి జపాన్ వ్యాపారితో లావాదేవీ చేసి రూ.10వేలు సంపాదించాను. అదే తొలి సంపాదన. ఎప్పటికీ మరచిపోలేను’ అని వెల్లడించారు.

Similar News

News November 24, 2025

శుభ సమయం (24-11-2025) సోమవారం

image

✒ తిథి: శుక్ల చవితి సా.5.55 వరకు
✒ నక్షత్రం: పూర్వాషాడ రా.7.40 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: తె.4.08-ఉ.5.50
✒ అమృత ఘడియలు: మ.2.53-సా.4.35

News November 24, 2025

సిరిసిల్ల: యోగాలో మెరిసిన గిరిజన బిడ్డ

image

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని బట్టు మనస్విని, ఒడిశా వేదికగా నవంబర్ 11-15 తేదీల్లో జరిగిన 4వ EMRS జాతీయ క్రీడా పోటీల్లో రజత పతకం సాధించి రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టింది. గతంలోనూ ఆమె నేషనల్ యోగా ఒలింపియాడ్, రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పతకం సాధించిన మనస్వినిని పలువురు అభినందించారు.