News April 21, 2024
బ్లూవేల్ ఛాలెంజ్ అంటే ఏమిటి?

ఇది ఒక ఆన్‌లైన్ గేమ్. మొదటగా రష్యాలో మొదలైంది. ఈ గేమ్‌లో 50 రోజులపాటు 50 రకాల ఛాలెంజ్‌లు పూర్తి చేయాలనే టార్గెట్ ఉంటుంది. అర్ధరాత్రి లేవడం, భయానక వీడియోలు చూడటంతోపాటు పలు రకాల సాహసాలను లైవ్‌లో ప్రదర్శించాలి. చివరికి తీవ్రత పెంచి ఆత్మహత్య చేసుకోవాలనే టాస్క్ కూడా ఉండొచ్చు. 2015లో ఓ టీనేజర్ సూసైడ్ తర్వాత పలు దేశాలు ఈ గేమ్ నెట్‌వర్క్‌ను క్లోజ్ చేశాయి. ఇప్పుడు మరోసారి ఈ గేమ్ వెలుగులోకి వచ్చింది.
Similar News
News March 29, 2026
‘మాపై పోరాడలేక సినిమా తీశారు’.. భారత్‌పై పాక్ నేత అక్కసు

‘ధురంధర్’ మూవీ సిరీస్‌లో జమీల్ జమాలీ పాత్రతో పోలుస్తూ భారతీయ నెటిజన్ల ట్రోలింగ్ ఎదుర్కొన్న పాక్ నేత నబీల్ గబోల్ తన అక్కసు వెళ్లగక్కారు. తమపై పోరాడలేక భారత్ సినిమా తీసిందని.. తన పాత్ర కోసం కమెడీయన్‌ను ఉపయోగించారని ఆరోపించారు. పాక్ ఆర్మీ బదులిచ్చినట్టే ధురంధర్-3 తీసి అసలైన ల్యారీ ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పుకొచ్చారు. ‘ల్యారీ కా గబ్బర్’ పేరుతో తన వెర్షన్ సినిమా తీస్తానన్నారు.
News March 29, 2026
టుడే హెడ్ లైన్స్

* అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
* చట్టబద్ధతకు మండలి ఆమోదం వద్దా: పేర్ని నాని
* పార్టీలకు సొంత మీడియా ఉండటం ప్రమాదం: CBN
* మైనింగ్ మాఫియాకు KTR, హరీశ్ నాయకత్వం: రేవంత్
* BRS గెలుస్తుందని కాంగ్రెస్ వాళ్లే చెబుతున్నారు: KTR
* యుద్ధ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాం: మోదీ
* మోదీ-ట్రంప్ కాల్‌లో ఎలాన్ మస్క్ లేరు: కేంద్రం
* IPL ప్రారంభం.. SRHపై RCB ఘన విజయం