News July 20, 2024
హార్దిక్ ఆస్తుల విలువ ఎంతంటే?
2024లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య సంపద విలువ ₹91కోట్లు అని జాతీయ మీడియా పేర్కొంది. అతనికి వడోదరలో ₹3.6cr పెంట్ హౌస్, ముంబైలో ₹30cr ఫ్లాట్ ఉన్నట్లు తెలిపింది. అలాగే BCCI నుంచి 1YRకి ₹5కోట్లు వస్తుండగా, IPLలో ₹15cr సహా యాడ్స్‌తోనూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇక అతని మాజీ భార్య నటాషా సంపద ₹20కోట్లు అని సమాచారం. కాగా భారతీయ చట్టాల ప్రకారం హార్దిక్ నుంచి ఆమె భరణం డిమాండ్ చేసే ఛాన్సుంది.
Similar News
News December 11, 2024
మోహన్‌బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశం
TG: హైదరాబాద్ జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రేపు ఉదయం విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
News December 11, 2024
డిసెంబర్ 11: చరిత్రలో ఈ రోజు
* 1922: సినీ నటుడు దిలీప్ కుమార్ జననం
* 1931: భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో జననం
* 1953: UNICEF ఏర్పాటు
* 1969: చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జననం
* 1995: హీరోయిన్ నబా నటేష్ జననం
* 2004: MS సుబ్బలక్ష్మీ(ఫొటోలో) మరణం
* 2012: సితార్ వాయిద్యకారుడు రవిశంకర్ మరణం
* అంతర్జాతీయ పర్వత దినోత్సవం
News December 11, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
తేది: డిసెంబర్ 11, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5.19 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.36 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.09 గంటలకు
అసర్: సాయంత్రం 4.07 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు ఇష: రాత్రి 7.00 గంటలకు
నోట్: ప్రాంతాన్నిబట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.