News August 15, 2024
మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాం?: ఉపాసన

కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై <<13822185>>హత్యాచార<<>> ఘటనపై ఉసాసన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మానవత్వాన్నే అపహాస్యం చేసే ఘటన ఇది. సమాజంలో అనాగరికత కొనసాగుతుంటే మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాం? దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక. ఎక్కువ మంది స్త్రీలను వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకురావాలనే నా లక్ష్యం బలపడింది. వారికి భద్రత, గౌరవాన్ని అందించేందుకు కృషి చేద్దాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


