News April 29, 2024

ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పైచేయి ఎవరిదో?

image

ఏపీలో 29 ఎస్సీ, 7 ఎస్టీ అసెంబ్లీ రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. పార్టీల గెలుపోటముల్లో ఇవి కీలకంగా మారుతున్నాయి. 2014లో YCP 13 SC, ఆరు ST స్థానాల్లో నెగ్గింది. TDP 16 ఎస్సీ, ఒక్క ST సీటులో నెగ్గింది. 2019లో SC, ST నియోజకవర్గాలను YCP దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. 27 ఎస్సీ, మొత్తం 7 ఎస్టీ సీట్లలో గెలిచింది. 2 ఎస్సీ స్థానాల్లో TDP(కొండెపి), జనసేన(రాజోలు) నెగ్గాయి.<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News April 15, 2026

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పసిప్రాణాలకు ఏది భరోసా..?

image

భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పునరావృతమవుతున్న శిశు మరణాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. JANలో జరిగిన ఘటనపై ITDO PO విజిట్ చేశారు. సిబ్బందికి మెమోలు జారీ చేసినా 3 నెలలు గడవకముందే మరో శిశువు మృతిచెందడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది. గతంలో కలెక్టర్, పీవోల సతీమణులకు ఇక్కడే ప్రసవమవగా ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ఇంతలోనే ఈ విషాద <<19653980>>ఘటన <<>>సర్కార్ వైద్యానికి మచ్చ తీసుకొస్తోంది.