News February 18, 2025

సీఈసీ ఎంపికను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించింది? 1/2

image

<<15496614>>జ్ఞానేశ్ కుమార్‌ను<<>> భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా కేంద్రం ప్రకటించింది. అయితే అంతకుముందు ఈ ఎంపికను <<15494229>>కాంగ్రెస్<<>> వ్యతిరేకించింది. ప్రతిసారి PM నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సీఈసీని ఎంపిక చేస్తుంది. ఇందులో CJI, లోక్‌సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అయితే 2023లో ఈ కమిటీ నుంచి CJIని తొలగించిన కేంద్రం PM సూచించిన కేంద్రమంత్రిని అందులో చేర్చింది. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

Similar News

News April 10, 2026

మెలానియా ప్రకటన.. టైమింగ్ వెనక పెద్ద ప్లాన్?

image

మెలానియా సడన్‌గా ఎప్‌స్టీన్ గురించి <<19611865>>మాట్లాడటం<<>> వెనక అనేక థియరీలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రసంగంలో ఎక్కడా ట్రంప్‌ను సమర్థించకపోవడంతో విడాకుల రూమర్లు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ యుద్ధంలో ట్రంప్ విఫలమవుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్లాన్ చేశారనే వాదనలు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఎప్‌స్టీన్ రహస్య ఈమెయిల్స్ ద్వారా ఏదైనా పెద్ద విషయం బయటకొస్తుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడు ఎన్నికల్లో తెలుగోళ్ల హవా!

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. 2011 లెక్కల ప్రకారం అక్కడి జనాభాలో 33.4%, మొత్తం 5.6 కోట్ల ఓటర్లలో 1.4 కోట్ల మంది మన వాళ్లే. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు తెలుగు వ్యక్తే. దీంతో వీళ్లు ఎటు వైపు నిలుస్తారనేది ఆసక్తికరం. అధికార DMK 17 మంది, ప్రతిపక్ష AIADMK 22 మంది తెలుగు అభ్యర్థులను బరిలో నిలిపాయి. 234 సీట్లున్న TN అసెంబ్లీకి ఈనెల 23న ఎన్నికలు జరగనున్నాయి.