News December 16, 2024
హెడ్‌కు రోహిత్ శర్మపై ఎందుకంత కోపం!

ఇండియాతో మ్యాచ్ అంటే చాలు AUS బ్యాటర్ హెడ్ భారీ ఇన్నింగ్స్ ఆడేస్తున్నారు. అయితే అతను భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నప్పుడు మాత్రమే బాగా ఆడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రోహిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు గత 6 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు చేసిన అతను, ఇతరులు IND కెప్టెన్‌గా ఉన్నప్పుడు 25 ఇన్నింగ్స్‌లలో ఒక్క శతకం కూడా బాదలేదు. దీంతో ‘హెడ్‌కు రోహిత్‌పై కోపమెందుకు?’ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News April 20, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.