News February 15, 2025
భార్య ఆత్మహత్య.. భర్త ఫోన్‌లో వందల పోర్న్ వీడియోలు

విశాఖలో నవ వధువు <<15459302>>ఆత్మహత్య<<>> కేసులో భర్త నాగేంద్రను పోలీసులు రిమాండ్‌కు పంపారు. అతడి మొబైల్ సీజ్ చేశారు. అందులో వందలాది పోర్న్ వీడియోలు, గూగుల్ హిస్టరీ చూసి షాక్ అయ్యారు. శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు అనేక మందుల కోసం వెతికినట్లు తేలింది. పెళ్లైన నెల నుంచే వేధింపులు మొదలయ్యాయని.. వయాగ్రా వాడుతూ, పోర్న్ వీడియోలు చూపిస్తూ అలానే చేయాలని భార్యను వేధించే వాడని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.
Similar News
News March 17, 2026
మార్చి17: చరిత్రలో ఈరోజు

*1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
*1896: నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: ఇండో-అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం
*1975: కన్నడ నటుడు పునీత్ కుమార్ జననం
*1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం (ఫొటోలో)
News March 17, 2026
రికార్డులు బ్రేక్ చేస్తున్న ధురంధర్-2

ధురంధర్-2 మూవీ విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే అత్యధిక కలెక్షన్లు (₹37.5Cr) సాధించిన చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు చెప్పాయి. ఇప్పటిదాకా ₹25Crతో OG తొలి ప్లేస్‌లో ఉందని తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ₹120Cr వసూళ్లు సాధించిందని, రిలీజ్‌కు 2 రోజులుండటంతో ఇవి ₹150Cr దాటొచ్చని పేర్కొన్నాయి. ప్రీమియర్స్, తొలి రోజుకు 10 లక్షల టికెట్లు సేల్ అయినట్లు చెప్పాయి.