News June 14, 2024

నీట్ స్కామ్‌ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతాం: YCP MP

image

NEET UG పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్రం స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని YCP తిరుపతి MP మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ‘తమకు న్యాయం చేయాలని కోరుతూ ఫ్యూచర్ డాక్టర్లు రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై NTA, కేంద్ర వైద్యారోగ్యశాఖ, అమిత్‌షా దృష్టిసారించి త్వరగా పరిష్కరించాలి. దేశం & ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాన్ని మేము పార్లమెంటులో లేవనెత్తుతాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News September 15, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: సెప్టెంబర్ 15, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:52 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:11 గంటలకు
అసర్: సాయంత్రం 4:35 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:18 గంటలకు
ఇష: రాత్రి 7.30 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 15, 2024

శుభ ముహూర్తం

image

తేది: సెప్టెంబర్ 15, ఆదివారం
ద్వాదశి: సాయంత్రం 6.12 గంటలకు
శ్రవణం: సాయంత్రం 6.48 గంటలకు
వర్జ్యం: రాత్రి 10.26-11.53 గంటల వరకు
దుర్ముహూర్తం: సాయంత్రం 4.30-5.19 గంటల వరకు

News September 15, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* సీతారాం ఏచూరి పార్థివదేహం ఎయిమ్స్‌కు అప్పగింత
* TG: ముడి పామాయిల్ దిగుమతులపై పన్ను పెంపు: మంత్రి తుమ్మల
* త్వరలో హైడ్రాకు మరిన్ని అధికారాలు: రంగనాథ్
* కౌశిక్ ఇంటిపై దాడి రేవంత్ పనే: KTR
* ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్సే: మంత్రి పొన్నం
* AP: స్టీల్‌ప్లాంట్‌ను రక్షించలేకపోతే రాజీనామా చేస్తాం: పల్లా
* వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం: మంత్రి నాదెండ్ల