News January 3, 2025
మళ్లీ రీచార్జ్ ధరలు తగ్గుతాయా?

ప్రముఖ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా (Vi) 5G మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఈ మార్చిలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. తన ప్రత్యర్థులైన జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకోనుందని ఎకనామిక్ టైమ్స్ (ET) తెలిపింది. 5G ప్లాన్లను ఎంట్రీ లెవల్స్‌లో 15% వరకు చౌకగా అందించనున్నట్లు పేర్కొంది. ఇది జరిగితే టెలికం రంగంలో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News November 18, 2025
టుడే టాప్ స్టోరీస్

* సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 45మంది హైదరాబాదీలు సజీవదహనం
* ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు
* కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి DECలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని TG క్యాబినెట్ నిర్ణయం
* TG ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్‌పై SC ఆగ్రహం
* బంగ్లా మాజీ PM హసీనాకు మరణశిక్ష

సామాన్య యువకుడు… ₹9,960 CRకు అధిపతి

MPలోని మారుమూల పల్లెలో పుట్టి, మాతృభాషలో చదువుకున్న ఆ యువకుడు ₹9,960 CRకు అధిపతి అయ్యాడు. ‘Groww’ CEO లలిత్ కేష్రే బిలియనీర్ల జాబితాలో చేరాడు. IIT బాంబేలో చదివిన ఆయన ముగ్గురితో కలిసి 2016లో గ్రోను నెలకొల్పారు. వృద్ధి సాధించిన కంపెనీ FY2025లో ₹4,056Cr ఆదాయంతో ₹1,824Cr లాభాన్ని ఆర్జించింది. తాజాగా మార్కెట్లో లిస్ట్ అయిన దీని క్యాపిటలైజేషన్ ₹1.05L Crకు చేరింది. ఇందులో 55.91Cr షేర్స్ కేష్రేవే.