News November 10, 2024

నవంబర్ 10: చరిత్రలో ఈరోజు

image

* 1798: తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జననం.
* 1979: స్వాతంత్ర్య సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత తెన్నేటి విశ్వనాథం మరణం.(ఫొటోలో)
* 1904: బహురూపధారణ(డ్యుయల్ రోల్) ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు వైద్యుల చంద్రశేఖరం జననం.
* 1957: గాయనీ, సంగీత దర్శకురాలు, రచయిత శోభారాజు జననం.
* ప్రపంచ సైన్స్ దినోత్సవం.

Similar News

News January 14, 2025

‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్లపై ఆర్జీవీ సెటైర్లు

image

‘గేమ్ ఛేంజర్’ మూవీ కలెక్షన్లపై దర్శకుడు RGV సెటైర్లు వేశారు. ఒకవేళ GC తొలి రోజు రూ.186 కోట్లు వసూలు చేస్తే ‘పుష్ప-2’ రూ.1,860 కోట్లు కలెక్షన్లు రావల్సిందన్నారు. గేమ్ ఛేంజర్‌కు రూ.450 కోట్ల ఖర్చయితే అద్భుతమైన విజువల్స్ ఉన్న RRR మూవీకి రూ.4,500 కోట్లు ఖర్చయి ఉండాలన్నారు. గేమ్ ఛేంజర్ విషయంలో అబద్దాలు నమ్మదగినవిగా ఉండాలని పేర్కొన్నారు. అయితే వీటి వెనుక దిల్ రాజు ఉండరని నమ్ముతున్నట్లు రాసుకొచ్చారు.

News January 14, 2025

పవన్ కొన్న ఈ బుక్ గురించి తెలుసా?

image

ఇటీవల Dy.CM పవన్ ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ అనే పుస్తకాన్ని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో SMలో దీని గురించి పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ బుక్‌ రచయిత విక్టరీ ఫ్రాంక్ అనే మానసిక వైద్యుడు. ‘మనిషి నిస్సహాయ స్థితిలో ఉండి అర్థం లేని బాధని, అణచివేతని భరిస్తున్నపుడు దానిని తట్టుకొని ఎలా ముందుకు వెళ్లాలి’ అని స్వీయ అనుభవాన్ని ఇందులో రాసినట్లుగా చెబుతున్నారు.

News January 14, 2025

జనవరి 14: చరిత్రలో ఈరోజు

image

1896: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్‌ముఖ్ జననం
1937: సినీ నటుడు రావు గోపాలరావు జననం
1937: సినీ నటుడు శోభన్ బాబు జననం
1951: సినీ దర్శకుడు జంధ్యాల జననం
1979: కవి కేసనపల్లి లక్ష్మణకవి మరణం
1980: సినీ నటుడు ముదిగొండ లింగమూర్తి మరణం