India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1870: రష్యా విప్లవకారుడు వ్లాదిమిర్ లెనిన్ జననం
1914: దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బీఆర్ చోప్రా జననం
1939: చిత్రకారుడు, రచయిత శీలా వీర్రాజు జననం
1959: మాజీ ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి జననం.
1994: అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం
2018: తొలితరం సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు మరణం
ఇవాళ ఇంటర్నేషనల్ ఎర్త్ డే
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను, నా మేనల్లుడు అభిషేక్ బెనర్జీని బీజేపీ టార్గెట్ చేస్తోంది. మేం సురక్షితం లేము. మాకు ముప్పు పొంచి ఉన్నప్పటికీ కమల పార్టీ కుట్రలకు భయపడం. TMC నాయకులంతా జాగ్రత్తగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. కాగా బీజేపీ నేత సువేందు అధికారి ఇటీవల మాట్లాడుతూ.. ‘సోమవారం పెద్ద విధ్వంసం జరగనుంది. అది TMCని, ఆ పార్టీ నేతలను షేక్ చేస్తుంది’ అని చెప్పారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔట్ వివాదాస్పదంగా మారుతోంది. హర్షిత్ రాణా వేసిన స్లో ఫుల్ టాస్ బంతిని విరాట్ డిఫెన్స్ ఆడటంతో బంతి గాల్లోకి లేచి రిటర్న్ క్యాచ్ అందుకున్నారు. బాల్ నడుము కంటే పైకి వచ్చిందని కోహ్లీ రివ్యూ తీసుకున్నారు. కానీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ప్రస్తుతం ఇది కొందరు ఔట్ అని.. మరికొందరు నాటౌట్ అని వాదిస్తున్నారు. మరి ఇది ఔటా.. నాటౌటా కామెంట్ చేయండి.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: ఏప్రిల్ 22, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:40
సూర్యోదయం: ఉదయం గం.5:55
జొహర్: మధ్యాహ్నం గం.12:15
అసర్: సాయంత్రం గం.4:42
మఘ్రిబ్: రాత్రి గం.6:34
ఇష: రాత్రి గం.07.49
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: ఏప్రిల్ 22, సోమవారం
శు.చతుర్దశి: తెల్లవారుజాము 3:26 గంటలకు
హస్త: రా.7:59 గంటలకు
దుర్ముహూర్తం: మ.12:30 నుంచి 1.20 వరకు
దుర్ముహూర్తం: మ.3 నుంచి 3.50 వరకు
వర్జ్యం: తెల్లవారుజాము 2:32 నుంచి 4:19 వరకు
AP: 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు
AP: 9 మంది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
AP: జగన్‌లా నాపై 32 కేసులు లేవు: పవన్ కళ్యాణ్
AP: బాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లుంది: సజ్జల
TS: నాతో పాటు కోమటిరెడ్డికే సీఎం అర్హత: రేవంత్
TS: వచ్చే ఐదేళ్లలో పేదలకు 3 కోట్ల ఇళ్లు: కిషన్ రెడ్డి
TS: ఈనెల 24న ఇంటర్ ఫలితాలు
TS: త్వరలో 25 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి: ఉత్తమ్
IPL: RCBపై KKR, PBKSపై GT విజయం
ఐపీఎల్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. ఒక జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఇప్పటివరకు ఆయన ఆర్పీబీ తరఫున 250 సిక్సర్లు కొట్టారు. తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (RCB) 239, ఏబీ డివిలియర్స్ (RCB) 238, రోహిత్ శర్మ (MI) 224, కీరన్ పొలార్డ్ (MI) 223 ఉన్నారు. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా క్రిస్ గేల్ 357 సిక్సర్లు బాదారు.
UGC NET జూన్ సెషన్ పరీక్షలో కొత్త విధానం అమల్లోకి రానుంది. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 75% మార్కులు/సమానమైన గ్రేడ్‌లు సాధించిన వారు నేరుగా UGC NET రాయవచ్చని సంస్థ ఛైర్మన్ జగదీశ్ వెల్లడించారు. ఆ అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉన్నా లేకపోయినా PhD అభ్యసించొచ్చని తెలిపారు. కాగా ఇప్పటివరకు మాస్టర్స్ డిగ్రీలో 55% మార్కులు వచ్చిన వారికి మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశముండేది.
Sorry, no posts matched your criteria.