Anantapur

News February 1, 2026

అంబటిపై ఫిర్యాదు చేసిన TDP ఎమ్మెల్యే

image

వైసీపీ నేత అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలపై పూల నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌కి శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణీ శ్రీ, జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీధర్ చౌదరి ఫిర్యాదు చేశారు. పూల నాగరాజు మాట్లాడుతూ.. రాజకీయాల్లో మంచిగా వ్యవహరించాలని అంబటికి హితవుపలికారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదన్నారు.

News February 1, 2026

వైసీపీ నేతల సంస్కారానికి అంబటి రాంబాబు వ్యాఖ్యలే నిదర్శనం: MLA

image

వైసీపీ నేతల సంస్కారానికి ఆపార్టీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రంగా దూషించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్తయినా సభ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. ఆయన గతంలో కూడా అనేక వివాదస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.

News February 1, 2026

అనంత: ‘సమస్యలపై కాల్ చేయండి’

image

అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. పరిష్కారం కాని అర్జీలపై వివరాలు తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీలు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చన్నారు. ఫిబ్రవరి 02న అనంతపురం కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉంటుందన్నారు.