Chittoor

News April 14, 2026

ప్రతి పీహెచ్సీకి ఇంటర్నెట్ సదుపాయం : కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇంటర్నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ ఇచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గంలోని పీహెచ్సీ స్టాఫ్ నర్సులతో కలెక్టర్ సమీక్షించారు. అబా ఐడీ నమోదుకు ఆరోగ్య సిబ్బంది ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో రూ. 25 వేల తన సొంత నిధులతో ప్రత్యేక ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు.

News April 13, 2026

ప్రతి పేషెంట్ వివరాలను నమోదు చేయాలి: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ సంజీవిని పథకంపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గాలకు చెందిన పీహెచ్సీ స్టాప్ నర్సులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో ఓపీకి వచ్చే ప్రతి పేషెంట్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అన్ని లాగిన్‌ల ద్వారా 100% డేటా ఎంట్రీ చేయాలన్నారు. డిజిటల్ నమోదు ద్వారా భవిష్యత్తులో చికిత్స సులభతరంగా అందించవచ్చన్నారు.

News April 13, 2026

ఆంధ్రాలో తమిళనాడు MLA అభ్యర్థి ప్రచారం

image

తమిళనాడు రాష్ట్రం ఆంబూరు NDA కూటమి అభ్యర్థి వెంకటేష్ రామకుప్పం(M) 89 పెద్దూరు పంచాయతీ పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. తమిళనాడు సరిహద్దులో ఈ గ్రామం ఉంది. ఇక్కడ తమిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆయన గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టగా.. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. తాను గెలిస్తే ఆంధ్ర-తమిళనాడు మధ్య ఉన్న ఆంబూరు రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని MLA అభ్యర్థి హామీ ఇచ్చారు.

News April 13, 2026

చిత్తూరు జిల్లా విద్యార్థులకు గమనిక

image

చిత్తూరు జిల్లాలో ఆసక్తి ఉన్న విద్యార్థులు డీఈఈ సెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాజేంద్రప్రసాద్ సూచించారు. ఇంటర్ పూర్తిచేసిన వాళ్లు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులని చెప్పారు. జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలన్నారు. 17 ఏళ్లు నిండాలని, గరిష్ఠ వయోపరిమితి లేదని తెలిపారు. ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 13, 2026

చిత్తూరు జిల్లాలో రైతు ఆత్మహత్య

image

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలంలో విషాదం నెలకొంది. రామానాయుడు పల్లికి చెందిన బాబు అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. తన భూమిని అన్యాయంగా ఆక్రమించడంతో పాటు కేసుల పేరుతో వేధించారని తెలుస్తోంది. ఈ ఘటనపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి వేధించడంతో ఇలా చేశారని సమాచారం. ఆత్మహత్యకు ముందు రైతు ఓ లేఖ రాశారని స్థానికులు చెబుతున్నారు.

News April 12, 2026

తిరుపతి గంగమ్మ జాతర ఎప్పుడంటే?

image

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 5న చాటింపుతో ప్రారంభం కానుంది. 6వ తేదీ భైరాగి వేషం, 7న బండ వేషం, 8న తోటి వేషం, 9న దొర వేషం, 10న మాతంగి వేషాలు ఉంటాయి. 11న సున్నపు కుండలు, 12న జాతర, 13న అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. జాతర పోస్టర్లను ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆదివారం ఆవిష్కరించారు.

News April 12, 2026

చిత్తూరు: ప్రవేశాలకు గడువు పెంపు

image

చిత్తూరు జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 20కి పొడిగించినట్టు సమగ్ర శిక్ష ఏసీపీ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని ఏడు కేజీబీవీ పాఠశాలల్లో 10వ తేదీ వరకు 6వ తరగతికి 693, ఇంటర్ ఫస్టియర్‌కు 670 దరఖాస్తులు అందాయని చెప్పారు. గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.