Chittoor

News April 12, 2026

చిత్తూరు: ప్రవేశాలకు గడువు పెంపు

image

చిత్తూరు జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 20కి పొడిగించినట్టు సమగ్ర శిక్ష ఏసీపీ వెంకటరమణ తెలిపారు. జిల్లాలోని ఏడు కేజీబీవీ పాఠశాలల్లో 10వ తేదీ వరకు 6వ తరగతికి 693, ఇంటర్ ఫస్టియర్‌కు 670 దరఖాస్తులు అందాయని చెప్పారు. గడువు పెంపు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చిత్తూరు జిల్లాలో భయపెడుతున్న ఎండలు..!

image

చిత్తూరు జిల్లాలో శనివారం 9 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీరంగరాజపురం మండలంలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఎండ కాసింది. తవణంపల్లెలో 42, నగరిలో 41.3, నిండ్రలో 41, బంగారుపాళ్యంలో 40.7, విజయపురంలో 40.6, గంగవరంలో 40.1, పలమనేరు, రొంపిచెర్లలో 40, గుడిపాల, పెద్దపంజాణి మండలాల్లో 39.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ప్రజలు ఎండల్లో తిరగ వద్దని అధికారులు సూచిస్తున్నారు.