India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన గృహాల గృహ ప్రవేశ కార్యక్రమాలను ఈ నెల 30వ తేదీన విస్తృతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి నిర్వహిస్తామన్నారు. జిల్లాలో టిడ్కో, హౌసింగ్ పథకాల కింద నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.

తూ.గో జిల్లాలోని గల అన్ని విద్యుత్ రెవిన్యూ కార్యాలయాల్లోని విద్యుత్ బిల్లులు వసూళ్ల కౌంటర్లు ఈ నెల 29న (ఆదివారం) కూడ పనిచేస్తాయని APEPDCL జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.తిలక్ కుమార్ తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యుత్ రెవిన్యూ కార్యాలయాలతో పాటు, APEPDCL సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ATP సెంటర్లలో బిల్లులు చెల్లించవచ్చన్నారు.

నూతనంగా విధుల్లో చేరిన కొవ్వూరు ఆర్డీవో కాకర ఆనందరావు గురువారం రాత్రి మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరంలోని మంత్రి నివాసంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. శివరాముడు కూడా మంత్రిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు మంత్రి దుర్గేష్ సూచించారు.

ఈనెల 28వ తేదీన శనివారం ఉదయం 9.30ని.షాలకు బొమ్మూరు వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ జాబ్ మేళాలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఎ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.