Guntur

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.

CM చంద్రబాబుకు భువనేశ్వరి శుభాకాంక్షలు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉంటుందని, చంద్రబాబు తెలుగు ప్రజల కోసం పుట్టారని పేర్కొన్నారు. ప్రజల సేవలోనే ఆయనకు నిజమైన ఆనందమని అన్నారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంతో, పూర్తి ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని, ప్రియమైన శ్రీవారికి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఓ ఫోటోను షేర్ చేశారు.

News April 20, 2026

GNT: 23న సీనియర్ అథ్లెటిక్ జట్టు ఎంపికలు

image

గుంటూరులోని బీఆర్ స్టేడియంలో ఈ నెల 23న సీనియర్ అథ్లెటిక్ జట్టు ఎంపికలు జరగనున్నాయి. 18 ఏళ్లు నిండిన క్రీడాకారులు దీనికి అర్హులు. ఆసక్తి గలవారు వయసు ధ్రువీకరణ, ఆధార్ జిరాక్స్‌ పత్రాలతో ఉదయం స్టేడియంలో రిపోర్ట్ చేయాలి. ఇందులో ప్రతిభ చూపి ఎంపికైన వారు ఏపీ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్‌లో పాల్గొంటారని సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ ఆదివారం తెలిపారు.

ఆన్‌లైన్‌లో PGRS అర్జీలు సమర్పించవచ్చు: కలెక్టర్

image

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చని అన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.