India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్లుగా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు మరోసారి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించారు. గతంలో పొలిట్ బ్యూరో మెంబర్లుగా పని చేసిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ సీనియర్ నాయకులైన వర్ల రామయ్యను మరోసారి పొలిట్ బ్యూరో మెంబర్లుగా నియమించారు. జగ్గయపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను కూడా పొలిట్ బ్యూరో మెంబర్‌గా నియమించారు. తాతయ్య గతంలో టీడీపీ జాతీయ కోశాధికారిగా వ్యవహరించారు.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో కృష్ణా జిల్లా విద్యార్థులు జైత్ర యాత్ర కొనసాగిస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌గా నిలుస్తూ వస్తున్నారు. నేడు విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 22,403 మందికి గాను 20,142 మంది (90%) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 21,169 మందికి గాను 19,952 మంది (92%) ఉత్తీర్ణులయ్యారు.

Sorry, no posts matched your criteria.