India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలుకు చెందిన కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. కోలా ప్రతాప్ కుమార్‌ను దక్షిణ భారత కరాటే సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈనెల 22న మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎల్ఎన్‌సీటీ యూనివర్సిటీలో నిర్వహించిన భారత కరాటే అసోసియేషన్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఎన్నుకున్నట్లు బుధవారం భారత కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యోగేశ్ కలరా వెల్లడించారు. ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు అభినందించారు.

బడ్జెట్ అవుట్‌రీచ్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 4 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా శాఖలు బడ్జెట్ వివరాలు, KPIs సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. సేవారంగ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ పొందేందుకు ఈ నెల 25 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. స్వర్ణ గ్రామ/వార్డు కార్యాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్ ద్వారా 21 రకాల జబ్బులు, వైకల్యాలకు సర్టిఫికెట్లు జారీ చేస్తారని పేర్కొన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి వైద్య పరీక్షల అనంతరం అర్హత మేరకు సర్టిఫికెట్లు ఇస్తారని తెలిపారు.

జిల్లాలో ఈ నెల 30న అన్ని నియోజకవర్గాల్లో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నందున ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఆప్షన్–3 కింద నిర్మించిన ఇళ్లలో గుర్తించిన లోపాలను వెంటనే సరిచేయాలని, రూఫ్ లెవెల్‌కు చేరిన ఇళ్లను ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్నారు.

Sorry, no posts matched your criteria.