Kurnool

News March 29, 2026

యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి: కలెక్టర్

image

నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంచే విధంగా సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ ఏ.సిరి స్పెషల్ అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత గ్రేడ్ ‘ఏ’ స్థాయిని అధిగమించి 2026-27లో ‘ఏ+’ లక్ష్యంగా పని చేయాలని సూచించారు. హార్టికల్చర్, వ్యవసాయం, పశుసంవర్థక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా మల్లె, టమాటా, ఉల్లిపాయ పంటలను ప్రోత్సహించాలన్నారు.

కర్నూలు: యువకుడి దారుణ హత్య

image

సి.బెళగల్ మండలం కె.శింగవరంలో మల్లేశ్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం స్థానికంగా కలకలం రేపింది. ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా నరికి చంపారు. తీవ్ర గాయాలతో మల్లేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ తబ్రేజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

News March 28, 2026

దరఖాస్తులను ఆహ్వానించిన కర్నూలు కలెక్టర్

image

నైబర్ హుడ్ వర్క్ స్పేస్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సిరి శనివారం తెలిపారు. ఏపీ నైబర్ హుడ్ వర్క్ స్పేస్ పాలసీ 2025-30లో భాగంగా జిల్లాలో పారి శ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, మైక్రో ఎంటర్ప్రైజెస్ సమీపంలో కార్యాలయ వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆమె చెప్పారు. ఈ పథకం క్రింద భవనాలను లీజుకు ఇవ్వదలచిన డెవలపర్స్ https://investandhra.ap.gov.in నమోదు చేసుకోవాలని సూచించారు.

కర్నూలు జిల్లాలో 52 వాహనాలు స్వాధీనం

image

మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ కింద జిల్లావ్యాప్తంగా శనివారం మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో 196 మంది పోలీసులతో చేపట్టిన తనిఖీల్లో 350 మందిని, 50 ఇళ్లను పరిశీలించారన్నారు. 77 వాహనాలు తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మంత్రాలయం పరిధిలో 41 లిక్కర్ బాటిళ్లు సీజ్ చేశారన్నారు.

News March 28, 2026

సెయింట్ జోసెఫ్‌లో ‘జీరో వేస్ట్’ అవగాహన సదస్సు

image

కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో శనివారం ‘జీరో వేస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పొడి, తడి, పారిశుధ్య వ్యర్థాల విభజన విధానంపై వారు విద్యార్థులకు వివరించారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా పారిశుధ్యంపై అవగాహన కల్పించారు.