India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2024-25 ఆర్థిక సంవత్సరానికి కర్నూలు(D)లో 9 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆస్పరి, కల్లూరు, కర్నూలు రూరల్, అర్బన్, మద్దికేర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి మండలాలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే మంత్రాలయం నియోజకవర్గంలో ఒక్క మండలం కూడా లేకపోవడం, ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఆస్పరి మాత్రమే ఉండటం, ఆదోని నియోజకవర్గంలో ఒక్క మండలాన్నీ చేర్చకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. అడ్మిషన్ గ్యారంటీ, తక్కువ ఫీజుతో సీట్లు ఇస్తామని చెప్పి ఫోన్ కాల్స్, వాట్సాప్, ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించారు. అధికారిక కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే అడ్మిషన్లు పొందాలని, అనుమానాస్పద లింకులు, కాల్స్ నమ్మవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చెయాలన్నారు.

జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంతో పాటు అన్ని మండల రెవెన్యూ, ఆర్డీవో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 కాల్ సెంటర్ లేదా Meekosam వెబ్‌సైట్ వినియోగించుకోవాలని సూచించారు.

2026-27 విద్యా సంవత్సరానికి విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్-12(1)సీ ప్రకారం ఒకటో తరగతి అడ్మిషన్లకు మొదటి విడత లాటరీ ద్వారా 2,734 మంది ఎంపికయ్యారని కర్నూలు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ లోక రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీ లోపు ఆయా పాఠశాలలో ఉచిత అడ్మిషన్లు పొందాలన్నారు. తల్లిదండ్రులకు సందేహాలు ఉంటే 90001 04836ను సంప్రదించవచ్చు అన్నారు.

నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంచే విధంగా సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ ఏ.సిరి స్పెషల్ అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత గ్రేడ్ ‘ఏ’ స్థాయిని అధిగమించి 2026-27లో ‘ఏ+’ లక్ష్యంగా పని చేయాలని సూచించారు. హార్టికల్చర్, వ్యవసాయం, పశుసంవర్థక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా మల్లె, టమాటా, ఉల్లిపాయ పంటలను ప్రోత్సహించాలన్నారు.

Sorry, no posts matched your criteria.