India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలు జిల్లాలో నీటి భద్రత, సంరక్షణలో సాగునీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ‘జలధార – జల హారతి’ కార్యక్రమంపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో విజయవంతం చేయాలని ఆదేశించారు. నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సాగునీటి సంఘాల అధ్యక్షులకు ఆమె సూచించారు.

దేవమ్మ మడుగులో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు మండలం ఆర్.కె.దుద్యాల సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఇసుక అక్రమ తరలింపు, నీటి నిల్వ సామర్థ్యం, తాగునీటి సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

‘మన మిత్ర’ యాప్ ద్వారా జిల్లాలో వాట్సప్ గవర్నెన్స్ సేవలను విస్తరించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పౌర సేవలు, స్వీయ గణనపై సమీక్షించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందేలా యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. సాంకేతికతను ఉపయోగించుకుని పాలనను మరింత చేరువ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

కర్నూలు: రాయలసీమ లిఫ్ట్ ఇర్రిగేషన్, గుండ్రేవుల సాగునీటి ప్రాజెక్టుల సాధన వరకు పోరాటం ఆపబోమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు సమాలోచన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ గళం వినిపించారు.

నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ నెల 17న ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం నారీ శక్తి వందన్ అధినియం కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ నియోజకవర్గ స్పెషల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో సుమారు 2,000 మంది మహిళలతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీలో ఉన్న ఆయన.. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దైవ దర్శనానికి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో 8 మంది కర్ణాటక వాసులు మృతి చెందడం బాధాకరమని అన్నారు.
Sorry, no posts matched your criteria.