India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీ ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు మెరుగైన <<19653702>>ఫలితాలు <<>>సాధించారు. జనరల్ ద్వితీయ సంవత్సరంలో 18,899 మందికి గానూ 16,077 మంది ఉత్తీర్ణత సాధించి 85 శాతం ఫలితాలు నమోదు చేశారు. ప్రథమ సంవత్సరంలో 22,474 మంది హాజరుకాగా 16,356 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే 8వ స్థానం, ఫస్టియర్ ఫలితాల్లో 14వ స్థానంలో జిల్లా నిలిచింది.

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10.31 గంటలకు రిజల్ట్ వెలువడనున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రథమ సంవత్సరం 26,411 మంది, ద్వితీయ సంవత్సరం 22,253 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

కర్నూలు కేబీఆర్ బార్ వద్ద జరిగిన గొడవలో విద్యార్థి జాన్ వేస్లీ మృతి కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు DSP ఉపేంద్ర బాబు తెలిపారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా రాజీవ్ నగర్‌కు చెందిన శాంతిరాజు రెడ్డి, తులాసాపురం శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులను గుర్తించినట్లు, వారి అరెస్టుకు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ వివరించారు.

యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సూచించారు. ఏప్రిల్ 21న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9:30 నుంచి ఈ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.
Sorry, no posts matched your criteria.