India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సూచించారు. ఏప్రిల్ 21న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9:30 నుంచి ఈ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.

ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న పలువురు అనుమానితులకు వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. బెట్టింగ్ అక్రమాలకు పాల్పడితే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి, జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తామన్నారు. బెట్టింగ్‌ను ప్రోత్సహించే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో బాధితుల నుంచి SP విక్రాంత్ పాటిల్ స్వయంగా వినతులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 112 ఫిర్యాదులు అందాయి. ఆర్థిక మోసాలు, బెదిరింపులు, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను చట్టపరంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తదితరులు పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారులు ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు తమ దృష్టికి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగానే సమస్యలకు పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేయాలని ఆమె ఆదేశించారు.

కర్నూలు రేంజ్ పరిధిలో భారీగా పోలీసు అధికారుల స్థానచలనం జరిగింది. పరిపాలన కారణాలతో 25 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఈ పోస్టింగ్‌లు ఇచ్చారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు కొందరిని వీఆర్‌కు పంపారు. బదిలీ అయిన అధికారులు వెంటనే స్పందించి బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.