Nellore

News January 4, 2026

రేపటి నుంచే FA-3 పరీక్షలు: నెల్లూరు DEO

image

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్ధులకు ఎఫ్ఎ-3 పరీక్షలను సోమవారం నుంచి గురువారం వరకు నిర్వహించాలని డీఈఓ బాలాజీరావు శనివారం తెలిపారు. SERT ఇచ్చిన ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ పంపిణీ చేసిన అసెస్మెంట్ బుక్స్‌లోనే రాయించాలని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.

నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ప్రిన్సిపల్స్, పీజీటీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. ఈనెల 6వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, రెండు సెట్స్ జిరాక్స్ అందజేయాలన్నారు. ఇంటర్వ్యూలు, డెమాన్ స్ట్రేషన్ తరగతులు ఈనెల 7న ఉదయం 10 గంటలకు దర్గామిట్ట ZP బాలికల హైస్కూలులో నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.