Nellore

News April 2, 2026

₹3,063.15 కోట్లను వినియోగించుకోండి: కలెక్టర్

image

అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. 2026–2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ₹3,063.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రతి శాఖ తన పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు.

News April 2, 2026

9 కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రానికి ప్రతిపాదన

image

AP: ₹915CRతో 9 పర్యాటక ప్రాజెక్టుల కోసం మంత్రి దుర్గేష్ కేంద్ర మంత్రి షెకావత్‌కి ప్రతిపాదనలు అందించారు. మచిలీపట్నం బీచ్ అభివృద్ధికి ₹120.04CR ఇవ్వాలన్నారు. ₹95.18CRతో మంగళగిరి, ₹213.72CRతో అరసవల్లి, ₹48.95CRతో నెల్లూరు గృహ మల్లేశ్వర స్వామి,₹36CRతో కోరుకొండ నరసింహస్వామి, ₹120CRతో వాడపల్లి ఆలయాల అభివృద్ధికి ప్రతిపాదించారు. లేపాక్షిలో, లంబసింగి, బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ₹280.24CR ఇవ్వాలని కోరారు.

News April 2, 2026

నెల్లూరు: 14 మంది మృతికి కారకులైన ఇద్దరు అరెస్ట్

image

మార్కాపురం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని DSP నాగరాజు తెలిపారు. రిపేర్లు వస్తున్నా బస్సు కండీషన్ తెలిసి కూడా బస్సు నడిపిన క్లీనర్ యువరాజ్‌ను, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన బస్సు యజమాని హరికృష్ణను అరెస్టు చేశారు. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లాలోని కలిగిరికి వెళుతున్న బస్సు టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో 14 మంది మృతి చెందారు. క్లీనర్‌కి లైసెన్స్ కూడా లేదని అన్నారు.

News April 2, 2026

నెల్లూరు: కూతురి అసభ్యకర ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపి..

image

ప్రకాశం(D), జరుగుమల్లి(M) గంగరాజుపాలేనికి చెందిన అశోక్ కుమార్ మూడేళ్ల క్రితం నెల్లూరుకు బేల్దారి పనుల కోసం వచ్చాడు. ఈక్రమంలో ఓ బాలికకు మాయమాటలు చెప్పి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు తీశాడు. అశోక్ కుమార్ ఆ బాలిక తండ్రికి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండడంతో ఆయన నిలదీశాడు. దీంతో బాలిక ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపాడు. కేసు రుజువు కావడంతో నిందితుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.9 వేల ఫైన్ విధించింది.

News April 2, 2026

నెల్లూరు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

నెల్లూరు నగరంలోని సౌత్ స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు వ్యక్తిని ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వయసు సుమారు 60 సంవత్సరాల మధ్యగా ఉన్న వ్యక్తి తెలుపు రంగు షర్ట్, బంగారం అంచుతో కూడిన తెలుపు పంచ ధరించినట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2026

పెంచలకోనలో విశేష పూజలు

image

పెంచలకోన క్షేత్రంలో బుధవారం విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు విశేష పూజలు, అగ్నిరాధన, 10 గంటలకు స్నపన త్రిమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు నిత్య హోమం, విశేష పూజలు జరిగాయి. రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమాలు వైభవంగా కొనసాగించారు.